ప్రముఖ పల్సర్ బైక్ అధ్బుతమైన ఫీచర్స్ తో కొత్త బైక్ ను విడుదల చేసారు. 150సిసి ఇంజిన్ తో ప్రస్తుతం పల్సర్ బ్రాండ్ లో 150సీసీ నుండి 220సీసీ వరకు వివిధ మోడల్స్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. భారతదేశంలో ఈ మోడల్ అమ్మకాల జోరుతో పాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి..గత సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది 53.66 % ఎక్కువ వృద్ది రేటును పెంచి అధిక స్థాయిలో అమ్ముడు పోయిన కంపెనీ గా అరుదైన రికార్డులను అందుకుంది..