నిస్సాన్ మ్యాగ్నెట్ కార్స్ సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది.. రెండు మోడల్స్ ను మాత్రమే విక్రయిస్తుంది. వీటి ఆకర్షణీయమైన డిజైన్, రీజనబుల్ ధర కారణంగా మార్కెట్లో ఎస్ యూ వీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ మోడల్ కోసం 33000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీన్ని వెయిటింగ్ పీరియడ్ 6 నుంచి 8 నెలల వరకు ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ మ్యాగ్నెట్ కోసం వస్తున్న డిమాండ్ ను తగ్గించడానికి కంపెనీ తన చెన్నై ప్లాంట్ లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని మూడవ షిఫ్ట్ ను కూడా ప్రారంభించింది.