రెనాల్ట్ కంపెనీ శుభవార్త చెప్పింది. లోన్ తీసుకొని తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. నెలకు 6,500 రూపాయల ఈఎంఐ చెల్లించడం ద్వారా కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు ఆన్‌రోడ్ ధర 3.6 లక్షల రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో ఈ ధర ఉండగా ప్రాంతం ఆధారంగా కారు ధర ఆధారపడి ఉంటుంది.