రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త లుక్ , ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా హిమాతయన్ బైక్ను అప్డేట్ చేసింది. ఈ అడ్వెంచర్ బైక్ ధరలు 2.01 లక్షలు గా నిర్ధారించింది. రాజు గారి బండి అని ఈ బైక్ కు పేరుంది. బుల్లెట్ కావడం తో ఈ బైక్ కు క్రేజ్ కూడా ఎక్కువే.