ప్రముఖ టీవీఎస్ కంపెనీ ఎన్నో రకాల ద్విచక్ర వాహనాలను అందుబాటులో కి తీసుకొచ్చింది.. మార్కెట్ లోకి ఇప్పటివరకు వచ్చిన వాహనాలలో అన్నీ కూడా ది బెస్ట్ అనే టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాదిలో నెలకు ఒక బండిని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు కూడా యువత కళ్లు చెదిరే బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. అత్యుత్తమ బైక్స్ ను విడుదల చేస్తో వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సంస్థ నుంచి అపాచీ మోడల్ ఎంతో విజయం సాధించింది. తాజాగా ఈ మోడల్ కు సంబంధించిన 2021 వర్షన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది టీవీఎస్