భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా రిచ్ కార్లలో తిరగాలని అనుకుంటారు. అయితే కాస్త డబ్బు ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా, అందరిలోనూ గొప్పగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ముందుగా ఎంచుకునే కారు మెర్సిడెస్.. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సంపన్నులు ఎక్కువగా వీటినే వాడుతారు. వీటి తర్వాత వరుస లోకి బీఎండబ్ల్యూ, జాగ్వార్, లంబోర్ఘినీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. అత్యంత లగ్జరీ స్పోర్ట్స్ కార్ల జాబితాలో పొర్చె, ఆస్టోన్ మార్టిన్ ఉన్నాయి... చాలా మంది వీటినే వాడుతారు.. అందుకే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.