పుణెలోని రంజన్‌గావ్ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో దీన్ని తయారు చేశారు. 2022 లో గ్రాండ్ చెరోకీ ఎస్‌యూవీని కూడా ఇక్కడే అసెంబుల్ చేయాలని ఆలోచిస్తున్నారు.2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే వ్రాంగ్లర్ అత్యధికంగా 262 హెచ్‌పీ శక్తిని, 400 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు... ఖర్చు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ ఇంటీరియర్ లైట్స్, ఆటో డిమ్మింగ్ రేర్‌వ్యూ మిర్రర్, 8.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, లెదర్ ఫినిష్డ్ డ్యాష్‌బోర్డ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఉందని తెలుస్తోంది..