కారు కొనాలనుకుంటున్నారా? అయితే తక్కువ బడ్జెట్ లో మంచి కార్లు కొనాలనుకుంటున్నారు. అయితే వారికి ఎటువంటి కార్లు కొంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.. పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యులు వాహనాలు కొనుగోలు చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మోటార్ సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ కారు కొనుగోలు చేయాలంటే మత్రం ధర చూసి ఆగుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసినా మైలేజీ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఈ రెండింటి బేరీజు వేసుకుని చూసుకుని మంచి ధరతో పాటు, అత్యుత్తమ మైలేజీనిచ్చే కార్ల కోసం చూస్తున్నారు. పది లక్షల లోపు మార్కెట్లో ఉన్న కార్లు ఇవే..