ఆలోచన ఉంటే ఏదైనా సాందించవచ్చు అని అందరు నిరూపిస్తున్నారు.ఎన్నో రకాల అద్భుతాలను నేల మీదకు తెస్తున్నారు. విజ్ఞానంలో శాస్త్రవేత్తలు రాకెట్ కన్నా స్పీడ్ గా పరిగెడుతున్నారు. ఇప్పటికే నేల నుంచి నింగి వరకు వెళ్ళే వాహనాలను తయారు చేస్తున్నారు. అలా వచ్చిందే బుల్లి విమానం.సంస్థ ఫరాడైర్.. కొత్త హైబ్రిడ్ ట్రైప్లేన్ను అభివృద్ధి చేస్తున్నది. 2030 నాటికి ప్రయాణికులను తరలించే స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది.