చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయా? జామ ఆకులను వేసి వేడి చేసిన కొబ్బరి నూనెను వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది.