ఒక బౌల్ లో పెరుగు వేయండి.ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలపండి.ఇప్పుడు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను కలపండి.ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలపండి.ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేంతవరకూ కలపండి. మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ కి ఎలా వాడాలంటే...ముందుగా ఫేస్ వాష్ చేసుకుని తడి పోయేటట్లుగా అద్దండి.ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేయండి.పదిహేను నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.వారానికి ఒకసారి ఇలా చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.