ఆర్గాన్ ఆయిల్ జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది, జుట్టుకి కావాల్సిన పోషణని ఇస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎస్సెన్షియల్ ఆయిల్స్ వాడడం వల్ల రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఈ పెర్ఫ్యూమ్ ని నిద్రపోయే ముందు స్ప్రే చేసుకుంటే మంచి నిద్ర పట్టే అవకాశం కూడా ఉంది.