గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల ముఖం మీద నల్ల మచ్చలు, ముఖం మీద ఉన్న జుట్టు తొలగిపోవడం, దుమ్ము,మృతకణాలను తొలగించడం, ముడతలు రాకుండా చేయడం, గీతలు మచ్చలను కూడా తొలగించే శక్తి గుడ్డు ఉంది.