నిజానికి కొబ్బరి నూనె కానీ, వేరే ఇతర నూనెలు కాని తలకు కండిషనర్‌గా మాత్రమే పనిచేస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడవు.కాబట్టి హెయిర్ ఫాల్ అవకుండా ఉండాలి అంటే తగినంత ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.