పంచదార తేనె నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతూ తాజాగా ఉంటుంది.