అభాగ్యులకు అమ్మ... మదర్ థెరిసా.. నేడు మదర్ థెరిసా జయంతి. యుగోస్లేవియాలో పుట్టి, కోల్ కతా మురికి వాడల్లోని అభాగ్యలను ఆదుకొని అమ్మగా మారారు. మదర్ థెరిసాకు జన్మదిన శుభాకాంక్షలు.. !!!