తెలుగు రాష్ట్రాల మధ్యన ఇటీవల మొదలైన జలవివాదం సద్దుమణుగుతుందా. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా రావడంతో ఈ నెల 23 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.