ఉద్యోగం కోల్పోయిన వాళ్లకి 50శాతం జీతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో సభ్యులుగా వున్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది.