సామాజిక మాధ్యమాల్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏ స్థాయిలో యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక సామాజిక కోణం లో ఆమె సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. గత నెల రోజుల్లో ఆమె మూడు కార్యక్రమాలు చేసారు.

 

ఇండియన్ టాయిలెట్ ఆరోగ్యానికి ఎంతమంచిదో అని సమాజానికి తెలియజెప్పదానికి ఆ పొజిషన్ కూర్చుని చెప్పారు. 2) సేంద్రియ ఎరువు గురించి గోబర్ గ్యాస్ గురించి అందరికీ తెలియ చెప్పారు 3)  టెక్స్ టైల్ స్క్రాప్.. డిఫెక్ట్  కండోమ్స్ రెండూ కలిపి సిద్ధం చేసిన డ్రస్ వేసుకుని టెక్స్టైల్ వృధా వ్యర్ధాలతో తయారై నా బట్టలను వేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు

మరింత సమాచారం తెలుసుకోండి: