ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా కోవిడ్ నియమాలను పాటిస్తూ.. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు సామ్రాట్. ఇక సామ్రాట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అలరించారు. ఇక సామ్రాట్ బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫెమస్ అయ్యాడు. బిగ్ బాస్ తరవాత కొన్ని సినిమాల్లో నటిస్తున్న సామ్రాట్ పెళ్లి ఫోటోలుఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి