అహ్మదాబాద్ లో ప్రజలను ఆకర్షిస్తున్న సేవా కేఫ్.. మానవ్ సాధన్ అండ్ స్వచ్ సేవా సాధన్ అనే ఎన్జీవో నిర్వహిస్తోంది.సేవను ప్రధానంగా చేసుకొని నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.