రూపే కార్డు దారులకు శుభవార్త.. పండుగ సీజన్ లో ఆన్లైన్ లో వస్తువులను కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయని ఎన్పీసీఐ ప్రకటించింది. అమెజాన్, స్విగ్గీ లాంటి ఇ-కామర్స్ సంస్థల ఉత్పత్తులతో పాటు శాంసంగ్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్లు చెల్లుతాయని వెల్లడించారు.