FYOOL యాప్. ఇది కూడా పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యాప్ ద్వారా బిల్లు చెల్లింపుపై ఏకంగా సగానికి పైగా రేట్లు తగ్గుతాయని అంటున్నారు. ఢిల్లీకి చెందిన రౌనక్ శర్మ అనే వ్యక్తి ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు..పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, లిక్కర్ బిల్లు చెల్లింపులపై ఈ యాప్ ద్వారా క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.