రైతులకు మరో శుభవార్త చెప్పిన కేంద్రం.. మరో 25 రోజుల్లో మరోసారి 2 వేల రూపాయలను ఖాతాలో వేయనుంది..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత రూ.2,000 డబ్బులు డిసెంబర్ నెల ఆరంభం నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయి.