కొత్త సిమ్ కొనాలనుకుంటున్నారా? మొబైల్ సిమ్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఇకపై సులభంగానే ప్రిపెయిడ్ మొబైల్ నుంచి పోస్ట్‌పెయిడ్ మొబైల్‌కు మారిపోవడం చాలా సులభతరం కానుంది. ప్రిపెయిడ్ సిమ్ కార్డును పోస్ట్ పెయిడ్ సిమ్గా మార్చుకోవడానికి మళ్లీ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సిన పని లేదు..