మరో బంపర్ ఆఫర్ ను అందిస్తున్న ఎయిర్ టెల్.. వాళ్లకు 50 జీబి డేటా ఫ్రీ..219 లేదా రూ.249 రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ డేటా వస్తుంది. ఇలా ఐదు సార్లు ఈ రీచార్జ్లు చేసుకుంటే 50 జీబీ డేటా లభిస్తుంది.4జీకి మారిపోయినప్పుడు హైస్పీడ్ మొబైల్ ఇంటర్నెట్, ఓటీటీ బండిల్ ఆఫర్స్ వంటివి ఆనందించ వచ్చునని వెల్లడించింది. కాగా, ఎయిర్ టెల్ కొత్త ఆఫర్లను దేశవ్యాప్తంగా 17 పట్టణాల్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది