ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఖాతాదారులకు పలు రకాల సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్బీఐ మాదిరిగానే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన యాప్ ద్వారా అన్ని సర్వీసులు ఒకే చోటు ఆఫర్ చేస్తోంది..పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు పీఎన్బీ వన్ యాప్ ద్వారా కీలక సర్వీసులను అందిస్తుంది.