వాహనదారులకు మోదీ గుడ్ న్యూస్ ..రోడ్డు రవాణ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు సవరణ చేయాలని ఆమోదించింది. వెహికల్కు కూడా నామినీ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.. ముందుగా వేరే వారి దగ్గర నుంచి వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు యజమాని తో పాటుగా మరొకరు కూడా ఉండాలని , వారిని నామినిగా తీసుకోవాలని చెప్పుకొచ్చారు.