గోల్డ్ కొనాలనుకునే వారి అదిరిపోయే స్కీమ్ ను అందిస్తున్న తనిష్క్..10 నెలల తర్వాత బంగారం కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లకు రివాహ్ ఆశీర్వాద్ పర్చేజ్ ప్లాన్ పనికొస్తుందనీ అంటున్నారు.ఏడు నెలల తర్వాతి నుంచి నచ్చిన ఆభరణాలను కనుగోలు చేయొచ్చు. ఈ ప్లాన్లో చేరిన వారికి అదిరిపోయే ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.. ఆభరణాల పై 40 శాతం రాయితీ ఉంటుంది..