మరో శుభవార్తను అందించిన ఎస్బిఐ.. ఐసీఐసీఐ బ్యాంక్ ఇటీవలనే ఐమొబైల్ పే అనే కొత్త వెర్షన్ మొబైల్ పేమెంట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఈ మేరకు స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. వచ్చే నెల రోజుల కాలంలో యోనో ప్లాట్‌ఫామ్‌ను ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.