న్యూయర్ కు షాక్ ఇవ్వనున్న మహేంద్ర.. జనవరి 1 నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. వస్తువుల ధరలు, ఇతర వ్యయాలు పెరగడంతో ధరలు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కానీ ఎంత మేర ధరలను పెంచుతున్నది మాత్రం స్పష్టం చేయలేదు. మహీంద్రా గ్రూప్‌కి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతాయని ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది...