కొత్త బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నా వాట్సాప్..పెన్షన్ సేవల కోసం హెచ్డీఎఫ్సీ పెన్షన్స్, పిన్బాక్స్ సొల్యూషన్స్‌తో వాట్సప్ కలిసి పని చేస్తోంది. ఎడ్-టెక్, అగ్రి-టెక్‌ల్లోనూ ఇదే తరహా పైలట్ ప్రాజెక్టులను వాట్సప్ చేపట్టనుంది..