డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం గ్యాస్ సిలిండర్‌పై మంచి ఆఫర్ అందిస్తోంది.పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే మంచి ఆఫర్ లభిస్తోంది. రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తోంది. హెచ్‌పీ, ఇండేన్, భారత్ గ్యాస్ వంటి వాటిని మీరు బుక్ చేసుకోవచ్చు.