కోవిడ్ కారణంగా బయట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ ఎల్ఐసి "ఆనంద" అనే మొబైల్ యాప్ ను సృష్టించింది. ఈ యాప్ ద్వారా ఎల్ఐసి కు సంబంధించిన అన్ని లావాదేవీలను జరుపుకోవచ్చు. అంతే కాకుండా కొత్తగా ఎల్ఐసి పాలసీలు తీసుకోవాలనుకునే వారు ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు