మొబైల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్..ప్రీపెయిడ్ ఎయిర్టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్రయల్ చేయవచ్చు. 89 రూపాయలు ప్లాన్ తో వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటాను అందిస్తున్నారు..299 రూపాయల ప్లాన్ తో 28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్లో ప్రైమ్ వీడియోతోపాటు అన్లిమిటెడ్ కాల్స్.. రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది.