రిలయన్స్ అధ్బుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. కష్టమర్లకు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపు ను ఇస్తున్నారు. వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ నెల 22 నుంచి 26 వరకు అద్భుతమైన ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.