ఉద్యోగం చేసిన కూడా వేరే ఏదైనా చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎటువంటి వాటిలోడబ్బులు పెడితే మంచి లాభాలు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు.. ఏదోక స్కీమ్ లో డబ్బులు పెట్టీ మోస పోతారు. అలాంటి వారి కోసం ఈ కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్డీ అకౌంట్, బంగారం వంటివి కూడా భాగంగానే చెప్పొచ్చు..