క్రికెట్ బంతిని తయారు చేయడానికి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఈజీగా డబ్బుల్ని సంపాదించొచ్చు.ఆట వస్తువులని మార్కెట్ లో ఎప్పుడూ కొనుక్కుంటూనే వుంటారు. అందుకే మీరు ఈ క్రికెట్ బాల్ బిజినెస్ చేస్తే ఎప్పుడు మంచి లాభాలే వస్తాయి. ఈ వ్యాపారానికి తోలు, దారం, పోలిష్ మరియు ఉన్ని ఉపయోగించబడతాయి. దీని కోసం కొన్ని ప్రత్యేక యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. అలానే పని చేయడానికి కార్మికుల్ని, మార్కెటింగ్ చేయడానికి ఉద్యోగుల్ని కూడా పెట్టుకోవాల్సి వుంటుంది..