అవసరం ఉన్నా, లేకపోయినా కూడా ఏదోక పనికి వాడుతుంటారు. ఎలాగంటే ఒక మత్తు లాగా ఎక్కించుకున్నారు. తాజాగా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. అధ్యయనం ప్రకారం,సాధారణంగా నగదుకు బదులుగా కార్డును ఉపయోగించినప్పుడు ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. కోవిడ్-19 మహమ్మారి భయాందోళన నేపథ్యంలో నగదు లావాదేవీలు తగ్గిపోవడంతో పాటు కార్డు చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోయాయి..