కొత్త ఆర్ధిక సంవత్స రం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది.. ఈ మేరకు అన్నీ సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు వాళ్ళ నుంచి తయారవుతున్న వస్తువులు, వాహనాల మీద భారీ తగ్గింపు ఆఫర్ ను అందిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. దాంతో కంపెనీ సేల్స్ భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా మరోసారి డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.