స్ట్రాబెరీ వ్యవసాయం. దీని కోసం మీకు ఒక ఎకరా పొలం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తున్నారు. నెలకు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల దాకా సంపాదిస్తున్నారు. అందుకే ఇంకా చాలా మంది ఇలా వ్యవసాయం వైపు వస్తున్నారు.స్ట్రాబెరి ఫ్రూట్ లేదా డ్రాగన్ ఫ్రూట్‌ను మెడిసినల్ ఫ్రూట్‌గా కూడా చెప్పుకుంటుంటారు. స్ట్రాబెరీస్‌లో చాలా విటమిన్లు ఉంటాయి. విటమిన్ సీ, విటమిన్ ఏ, విటమిన్ కే వంటివి ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా జెల్లీ, ఐస్‌క్రీమ్, స్వీట్స్ వంటి వాటి తయారీలో స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఉపయోగిస్తారు..