ఆన్ లైన్ యాపుల్లో అనేక అడ్వర్టైజ్ మెంట్లు వస్తుంటాయి. రికమెండెడ్ అని చెప్పి ఏవేవో సైట్ల యాడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యాడ్ కి కూడా డబ్బులు వస్తాయి. ఇది రెండవ పద్దతి. ఇక మూడవ పద్దతి రెస్టారెంట్ ఓపెన్ చేయడం. అవును, ఆన్ లైన్ యాపులు ఎక్కడ ఏ రకం ఫుడ్ ఎంత మార్కెట్ అవుతుందో అంచనా వేసుకుని, ఆ స్థలాల్లో రెస్టారెంట్లని ఓపెన్ చేస్తుంది. అవి కస్టమర్లు రావడానికే కాకుండా డెలివరీకి పనిచేస్తాయి. దానివల్ల మరింత లాభం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా వారు లాభాలు ఆర్జిస్తారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి..