ప్రముఖ రిలియన్స్ కంపెనీకి సొంతమైన డిజిటల్ సంస్థ జియో మరో కొత్త డీల్ ను సొంతం చేసుకోబోతుంది. గత కొన్ని రోజులలో అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు సొంతం చేసుకున్న జియో అతి త్వరలోనే గ్లోబెల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తో మరో భారీ ఒప్పందానికి కుదుర్చుకోవడానికి సిద్ధమవుతుంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIGITAL <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIGITAL WALLET PLATFORM' target='_blank' title='wallet-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>wallet</a> PLATFORM' target='_blank' title='digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>digital</a> progress - The ...

 

ఈ తరుణంలో రెండు సంస్థల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖేష్ అంబానీ నీ ఆధ్వర్యంలో జియో లో సత్య నాదెళ్ల సీఈఓ గా ఉన్న టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనబోతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయని మింట్ నివేదిక తెలియజేసింది.

IHG


ఇకపోతే ఇప్పటికీ ఈ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. తుది ఒప్పందాలు వివరాలు కొన్ని రోజులలో ప్రకటిస్తామని తెలియజేశారు. ఇక అంతే కాకుండా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా తన సేవలను మరింత వినియోగదారులకు  అందజేసేందుకు సేవలు విస్తరిస్తున్నాము అని తెలియజేశారు. అంతేకాకుండా భారతదేశంలో అంతటా కూడా డేటా సెంటర్లను మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

IHG


ఇక ఈ తరుణంలోనే తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది అనే చెప్పాలి. ఇక ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తో పాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి ప్రముఖ సంస్థల నుంచి 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి రూపంలో జియో సాధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: