ఇంట్లో ఒంటరిగా మహిళను ఐదుగురు యువకులు సమీపంలోని పంటచేలల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రకూట్ జిల్లాలోని భరత్కూప్ పోలీస్స్టేషన్ ఏరియాలో పదిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇక ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం తో కుటుంబ సభ్యులు గట్టిగా అడిగారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి కన్నీరు పెట్టుకుంది.కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడంతో మంగళవారం వారితో కలిసి వెళ్లి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో వెలుగు చూసింది..