మేడ్చల్‌లో నివాసముంటున్న నిర్మల్‌కు చెందిన అఖిల్ అహ్మద్‌తో పాటు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ అహ్మద్, షేక్ అజీమ్ లు పేకాట ఆడుతుండే వారు. ఆటలో ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకుంటున్న అఖిల్, షేక్ అహ్మద్, షేక్ అజీమ్‌లు ఓ పథకం వేశారు. ఓ లాడ్జ్ లో పేకాట వాళ్ళ పై రైడ్ చేసి ఉన్నది దోచుకున్నారు. వచ్చిన వాళ్ళు నకిలీ పోలీసులు అని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు..