వాచ్ ల ద్వారా మనం రోజు ఎంత కష్టపడుతున్నాం.. ఎంత దూరం నడిచాం.. ఎన్ని అడుగులు వేశాం.. హార్ట్ బీట్ ఎంత.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి..ఇలా ప్రతి ఒక్కటి ఈ స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్చే కొంపముంచింది.నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘనకార్యాన్ని అతడి స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకుంది..తన ప్రియుడు చేసిన ఘనకార్యం గురించి వివరించింది ఆ స్మార్ట్ వాచ్ లేకపోతే ఈ విషయం తనకు తెలిసేది కాదని తెలిపింది