శృంగారం మనిషి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ శృంగారం ఒక భాగం. అలాగే శృంగారం చేయడం వల్ల లాభాలే తప్ప నష్టాలేంటి ఉండదు. కాబట్టి... సుఖవంతమైన శృంగారాన్ని గడపాలని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ఈ శృంగారం కారణంగా భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతోందని సర్వేలు కూడా తేల్చేశారు. అయితే.. ఈ శృంగారం అనేది శృతి మించకూడదు. అలా జరిగితే చాలా అనర్థాలు జరుగుతాయి. భార్యభర్తల మధ్య శృంగారం అనేది ఒక మంచి అనుభవం. కానీ ఇతర స్త్రీలతో శృంగారం అనేది... అనేక సమస్యలు మరియు రోగాలకు కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కండోమ్... వాడటం కూడా పెరిగింది. 

అయితే శృంగార సమయంలో తమకు సంతృప్తి కావడం లేదని... కొందరు కండోమ్ వాడటం లేదు. ఈ కారణంగా మనదేశంలో ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల నుంచి కూడా డిమాండ్ పెరిగింది. కండోమ్ తీసేసి శృంగారం చేయడం వల్ల... పురుషుల సుఖవ్యాధులు తమకు సాగుతున్నాయని... ఆరోపిస్తున్నారు మహిళలు. ఇలా చేసిన వారి పట్ల కఠిన శిక్షలు అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగిని కూడా తాను ఎదురుకున్న చేదు అనుభవాన్ని తాజాగా తెలిపింది. "ఇటీవల.. నా  బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నాను. ఆ సమయంలో నా బాయ్ ఫ్రెండ్ కండోమ్... వాడలేదు. దీంతో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది.

 అయితే ఈ విషయంపై నా బాయ్ ఫ్రెండ్ కు చెబితే అసలు స్పందించలేదు." అని తన బాధను వెల్లడించింది. అయితే  ఈ మహిళ ఘటన.. మన భారత చట్టాల ప్రకారం అత్యాచార కేసు కిందకు  వస్తుంది. అలాగే కండోమ్ వాడకపోవడం.... కూడా చాలా దేశాల్లో అత్యాచారం గా చూస్తున్నారు. ఇక మన ఇండియాలో అత్యాచారం నేరానికి... ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధిస్తున్నాయి న్యాయస్థానాలు. అయితే సెక్స్ సమయంలో కండోమ్ తీసేయడం (స్టేల్తింగ్) జరిగినట్లు బాధిత మహిళలు నిరూపించగలిగితే మన దేశంలోనూ ఏడు సంవత్సరాల శిక్ష నిందితులకు పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. అంతే కాదు ఆ కేసు తీవ్రతను బట్టి.. శిక్ష కాలం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: