
అయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వలస కార్మికులను పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వలస వచ్చిన వారు కాబట్టి. వాళ్ళు ఓటు వేయరు అనే కారణంతో మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ఓటేస్తారనే కారణంతో తమ రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చారు.. కానీ వలస కార్మికులకు మాత్రం ఇవ్వకుండా వదిలేశారు. ఇక్కడ అప్పుడు ఆర్థిక రాజధాని ముంబై పై బురద జల్లి వదిలేశారు కానీ అప్పుడు వారికి తెలియని విషయం ఏంటంటే తాను కొట్టిన బంతి తిరిగి తన దగ్గరగా వస్తుందని.
ప్రస్తుతం చైనా ఆర్థిక రాజధాని కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. చైనా ఆర్థికరాజధాని షాంగై ఇప్పుడు ప్రస్తుతం 70%మూత పడింది. అక్కడ ప్రస్తుతం వ్యాపారాలు ఆగిపోయాయి, పరిశ్రమలు ఆగిపోయాయి. అక్కడ కరోనా వచ్చిన వాళ్ళు.. కరోనా బారిన పడిన వాళ్ళు వందకి 70మంది అయితే రాని వాళ్ళు 30మంది లెక్క. ఆ 30మందికి కూడా గతంలో కరోనా ఒకసారి వచ్చి వెళ్ళిపోయి ఉండాలి లేదా అసలు కరోనా సోకకుండానైనా ఉండాలి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ భారత జర్నలిస్టులు ఎవరైనా చైనాపై ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా. అది చైనా అర్థం చేసుకోవాలి..!