ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావాలని భావిస్తున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. సంబంధిత ఉద్యోగానికి నిర్వహించే రాతపరీక్ష కోసం ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది..