డిప్లొమా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిర్వహించిన ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ గా శిక్షణ పొందటానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అప్రెంటిస్షిప్ చట్టం, 1961 ప్రకారం నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద దాదాపు ఏడాది వరకు కర్ణాటక బెంగుళూరు లోని బెల్ లో శిక్షణను ఇప్పిస్తున్నారు.